Heavy rains are expected in South Telangana for another four days. Meteorological Department officials have revealed that there is a possibility of rain as the surface circulation in the Bay of Bengal continues. The trough will continue up to the South Bay of Bengal. Yellow alert has been issued for Nalgonda, Yadadri, Wanaparthy, Mahabubnagar, Narayanpet, Gadwal and Nagarkurnool districts in South Telangana. There is a possibility of moderate rains in North Telangana.
దక్షిణ తెలంగాణలో మరో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురువనున్నాయి. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండడంతో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. దక్షిణ బంగాళాఖాత వరకు ద్రోణి కొనసాగనుంది. దక్షిణ తెలంగాణలోని నల్లగొండ, యాదాద్రి, వనపర్తి, మహబూబ్‌నగర్, నారాయణపేట, గద్వాల్, నాగర్ కర్నూలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఉత్తర తెలంగాణలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
#weatherupadate
#rains
#telanganarains

Also Read

Rain Alert: తెలంగాణ ప్రజలకు అలర్ట్.. 5 రోజుల పాటు భారీ వర్షాలు :: https://telugu.oneindia.com/news/telangana/rain-alert-telangana-to-witness-moderate-to-heavy-rainfall-for-5-days-439619.html?ref=DMDesc

ALERT: హైదరాబాద్ లో భారీ వర్షం.. చెరువులను తలపిస్తున్న రోడ్లు :: https://telugu.oneindia.com/news/telangana/heavy-rains-lash-hyderabad-roads-submerged-in-floodwaters-431205.html?ref=DMDesc

Weather Update: మరో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు..! :: https://telugu.oneindia.com/news/telangana/telangana-is-likely-to-receive-rain-for-four-more-days-386081.html?ref=DMDesc

~HT.286~VR.238~CA.240~